మొదటి భారతీయ నటి గొంతు Meta AIలో! దీపికా మరో ప్రపంచ రికార్డ్
సినిమాల్లో నటనతో, మాట్లాడే తీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేసే దీపికా పదుకొణె ఇప్పుడు కొత్త మైలురాయిని అందుకుంది. భాషకు, సరిహద్దులకు అతీతంగా ప్రపంచానికి తన గొంతు వినిపించబోతోంది! మెటా కంపెనీ (Facebook, Instagram, WhatsApp యజమాని) తాజాగా తన కొత్త ఏఐ…



