“ఓజీ” నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసింది… కానీ ఫ్యాన్స్ నిరాశలో ఎందుకో తెలుసా?
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘They Call Him OG’ ఈ ఏడాది టాలీవుడ్లో బాక్సాఫీస్ కలెక్షన్స్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమా!. ఓపెనింగ్స్ నుంచి ఎండ్ వరకు 300 కోట్లకు పైగా వసూళ్లతో 2025లోనే అత్యధిక గ్రాసర్‌గా…
