కోన వెంకట్ కామెంట్స్, పూరి జగన్నాథ్ ని ఆడేసుకుంటున్నారు

సినిమా పరిశ్రమలో సక్సెస్ వచ్చినప్పుడు ఏ స్దాయిలో నెత్తిమీద పెట్టుకుంటారో, అదే సక్సెస్ కనుమరుగు అయ్యినప్పుడు మొహమాటం లేకుండా క్రింద పడేస్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ పరిస్దితి అలాగే ఉంది. ఆయన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 చిత్రాలు రెండు డిజాస్టర్స్…