షాకింగ్ : ‘కూలీ’ కి నెగిటివ్ టాక్..కానీ నిర్మాతలకు కోట్లలో లాభాలు!
సూపర్‌స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా ఓపెన్ అయ్యింది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరీ పెద్ద బెట్స్ వేసింది. రజినీకి ఏకంగా…








