రజినీ ‘కూలీ’ ఓవర్సీస్ భాక్సాఫీస్ ప్రీ బుక్కింగ్స్ ఎలా ఉన్నాయి?
రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘కూలీ’ ఓవర్సీస్ లో ఇప్పుడే సంచలనం సృష్టిస్తోంది. ఇంకా ట్రైలర్ కూడా రాలేదు, రిలీజుకు రెండు వారాల టైమ్ ఉంది. కానీ అప్పుడే ప్రీ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి! యూఎస్,…






