వార్త నిజమే అయితే రచ్చ, గొడవ మామూలుగా ఉండదు, పెద్ద యుద్దమే
తెలుగులో రెండు సినిమాలు గురించే ఎక్కువ బజ్ వినిపిస్తోంది. అది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్. అలాగే అల్లు అర్జున్ – అట్లీ కలయికలో రూపుదిద్దుకుంటున్న మాస్ ఎంటర్టైనర్. ఈ రెండు సినిమాలు…






