“వీడేంట్రా బాబు.. మహేష్ బాబు ముందే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు!” – నవీన్ పోలిశెట్టిపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి వెనుక ఉన్న కష్టం, డెడికేషన్ గురించి రీసెంట్‌గా ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహేష్…
