Tag: Nayanthara

బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ ఎంట్రీ: సెన్సేషనల్ అప్‌డేట్!

నందమూరి సింహం గర్జనకు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. అఖండ 2 బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య తన తదుపరి వేట మొదలుపెట్టారు! అయితే ఈసారి మ్యాటర్ మామూలుగా లేదు.. ఒక బోల్డ్ బ్యూటీ ఎంట్రీతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోబోతోంది! నందమూరి…

నయనతార 31.5 కోట్ల లగ్జరీ హౌస్..ఎక్కడ కొందో తెలిస్తే మతి పోతుంది

లేడీ సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే! సౌత్ ఇండియాను తన గ్లామర్ తో, నటనతో శాసిస్తున్న నయనతార.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోనూ తన పంజా విసిరింది. రజనీకాంత్, ధనుష్ వంటి లెజెండ్స్ నివసించే చెన్నైలోని అత్యంత ఖరీదైన…

నందమూరి ఫ్యాన్స్‌కు షాక్! బాలయ్య-గోపీచంద్ మలినేని భారీ ప్రాజెక్ట్ క్యాన్సల్? అసలేం జరిగింది?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ పట్టుకుంది. ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం, దానికి తోడు ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడం బాలయ్య తదుపరి చిత్రాల లైనప్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా దర్శకుడు…

చిరు ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’ రివ్యూ

నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్‌గా పనిచేసే శంకర వరప్రసాద్ (చిరంజీవి)… మరోవైపు పెద్ద బిజినెస్‌ను నడిపించే శశిరేఖ (నయనతార). ఒకప్పుడు భార్యాభర్తలైన వీళ్లిద్దరూ పది ఏళ్ల క్రితమే విడిపోయారు. పిల్లలు నిక్కీ, విక్కీలను కూడా ప్రసాద్‌కు దూరం చేసింది శశిరేఖ. తండ్రిపై…

‘మన శంకర వరప్రసాద్ గారు’ పై మండిపడుతున్న తమిళ తంబీలు!కోలీవుడ్ లో తక్కాలి తొక్కా రచ్చ!

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈ పేరు వింటేనే ఒక రేంజ్ ‘ఆటిట్యూడ్’ గుర్తొస్తుంది. పదేళ్లుగా ఆమె ఒక స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతున్నారు.. అదే ‘నో ప్రమోషన్ పాలసీ’. ఏ సూపర్ స్టార్ సినిమా అయినా, తన సొంత లేడీ…

‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే…

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు నెలల తరబడి ఊపిరి బిగబట్టి ఎదురుచూసిన క్షణం ఎట్టకేలకు వచ్చింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్… అదీ సాధారణంగా కాదు, తిరుపతి లాంటి పవిత్ర వేదిక మీద, భారీ అభిమాన సమక్షంలో రిలీజ్ కావడం — ఇది…

నయనతార రూల్ బ్రేక్? చిరంజీవి సినిమా కోసం ఇంత పెద్ద నిర్ణయమా?

సాధారణంగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్లే హైలైట్. కానీ ఒక హీరోయిన్ పేరు వినిపించగానే ఆ నియమాలన్నీ తలకిందులు అవుతాయి. ఆమె నయనతార. కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ టూర్స్ అన్నింటికీ స్పష్టంగా…

అంబానీ, అదానీ లెవెల్‌లో నయనతార కి బర్త్ డే గిప్ట్, వైరల్ న్యూస్ !

హీరోయిన్ నయనతార నిన్న (నవంబర్ 18) 41వ పుట్టిన రోజు స్టైలిష్‌గా జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి బర్త్‌డే స్పెషల్‌ని నిజంగా లగ్జరీ లెవెల్‌నే మార్చేసింది ఒక గిఫ్ట్! అవును… ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ సర్ప్రైజ్‌గా నయనకు…

నయనతార ఇంటికి బాంబు బెదిరింపు..!

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇంటికి బాంబు బెదిరింపు రావడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. చెన్నైలోని అల్వార్‌పేట, వీనస్ కాలనీలో ఉన్న నయన్ కొత్త ఇంటికి ఓ ఫోన్‌ కాల్‌ ద్వారా బాంబు ఉందన్న అలర్ట్ అందింది.…

మద్రాస్ హైకోర్టు సీరియస్.. అక్టోబర్ 6లోగా నయనతార-నెట్‌ఫ్లిక్స్ రిప్లై ఇవ్వాలి

సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్” ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. నిర్మాతల ఆరోపణల ప్రకారం – ‘చంద్రముఖి’ మూవీ క్లిప్స్, ‘నాన్ రౌడీ…

చిరు లుక్ కి VFX వాడారా? రావిపూడి షాకింగ్ స్టేట్మెంట్!!

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న “మన శంకర ప్రసాద్ గారు” టీజర్ ఒక్కటే టాలీవుడ్‌లో హంగామా చేస్తోంది. మెగాస్టార్ స్టైలిష్ లుక్, సిగ్నేచర్ స్వాగ్ చూసి ఫ్యాన్స్ జోష్ మిగలడం లేదు. ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్‌కి సునామీ తప్పదనిపిస్తోంది.…

మెగాస్టార్ పుట్టినరోజు సీక్రెట్ లొకేషన్ బయటపడింది!?

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. సాధారణంగా ఇంత పెద్ద మైలురాయి వేడుక హైదరాబాద్‌లో అభిమానుల మధ్య జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ఈసారి చిరు సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో ప్రైవేట్ జెట్‌లో గోవా…