“మిత్ర మండలి”పై కుట్ర? బన్నీ వాస్ ఎమోషనల్‌గా ఫైర్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీ వాస్ ప్రయాణం చాలా కాలంగా సాగుతోంది. అల్లు అర్జున్ తో అసోసియేట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, తర్వాత అల్లు అరవింద్ తర్వాత గీతా ఆర్ట్స్ల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. లిటిల్ హార్ట్స్ వరకు విజయవంతమైన చిత్రాలను…


