నార్త్‌లో ‘కాంతార 1’కి షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ అసలు లేవు?
2022లో విడుదలైన కాంతార గురించి మొదట నార్త్ ఆడియెన్స్‌కి ఎలాంటి ఐడియా లేదు. హీరో రిషబ్ శెట్టి పేరు కూడా తెలియదు, భూతకోలా అనే ఆచారం ఏమిటో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ రిషబ్ శెట్టి దైవ పాత్రలో చూపించిన…
