‘ఓజీ’ మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్ పీక్స్, కానీ …
ఓ భారత సైనికుడు జపాన్‌లో యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్) ను ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ పెంచుతాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. కానీ ఒక రోజు ఆ స్థావరంపై శత్రువులు దాడి చేసి అందరినీ చంపేస్తారు.…
