ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వి పై ఉగ్రదాడి జరిగిన తర్వాత రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమె నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.…
