బాలీవుడ్, హాలీవుడ్ రెండింటినీ దున్నేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా… ఇప్పుడు మన దేశం వైపు మరోసారి అడుగులేస్తోంది. గ్లోబల్ ఐకాన్‌గా వెలుగొందుతున్న ఆమె, ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 కోసం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.…
