ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మృతి,నివాళి

ప్రముఖ సినీ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ (AS Ravikumar) చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమ్యారు రవి కుమార్. ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్లా…