సూర్య కొత్త సినిమా ‘రెట్రో’ తెలుగు టీజర్, ఎలా ఉంది

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో'. ఈ చిత్రం తాజాగా తెలుగు టీజర్‌ విడుదలైంది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్‌ అంశాలతో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారని అర్దమవుతోంది.…