సల్మాన్ కు ఇది పెద్ద అవమానమే.,లీక్ అవ్వటమూ పెద్ద దెబ్బే
సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘సికందర్’ (Sikandar). రష్మిక హీరోయిన్. ఈద్ సందర్భంగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.26 కోట్లు…




