నితిన్ హీరోగా, దిల్ రాజు బ్యానర్‌పై తెరకెక్కిన "తమ్ముడు"… ఓ డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా, బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడిపోయింది. సాధారణంగా ఫ్లాప్ సినిమాలు అయినా ఓపెనింగ్ వీకెండ్ వరకు ఏదో…
