నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్ , ఎప్పటినుంచి అంటే
కొన్ని కాంబినేషన్లు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. వాటి కోసం ఎదురుచూసేలా చేస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి నాని- శేఖర్ కమ్ముల ప్రాజెక్టు. ఈ కాంబినేషన్ కోసం సినీ ప్రేమికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే నాని చాలా కాలంగా సెన్సిబుల్ డైరెక్టర్…

