పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు మృతి,నివాళి

ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు, సీనియ‌ర్ న‌టుడు షిహాన్ హుసైని (60) బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధపడుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం కన్నుమూశారు. ఆయన ఆధ్వర్యంలోనే హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరాటేని నేర్చుకున్నారు. తన గురువు మరణించడంతో పవన్…