ఆ బూతు పాటలు పాడినందుకు సిగ్గు పడుతున్నా

ఓ టైమ్ లో తమ దగ్గరకు వచ్చిన ఆఫర్స్ ని చేసుకుంటూ వెళ్తారు ఆర్టిస్ట్ లు అయినా సింగర్స్ అయినా మరొకరు అయినా. అయితే జీవితంలో కొంతదూరం ప్రయాణించాక వెనక్కి తిరిగిచూసుకుంటే కొన్ని వర్క్ లు ఇబ్బందిగా అనిపించవచ్చు. తప్పు చేసాము…