రేణు దేశాయ్ అత్తగా రీఎంట్రీ – ఈసారి తెరపై కొత్త ట్విస్ట్ ఏమిటో తెలుసా?
పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసిన రేణు దేశాయ్‌కి నటన అంటే ఎప్పటినుంచో ఒక మానసిక తృప్తి. "బద్రి", "జానీ" వంటి సినిమాలతో స్క్రీన్‌పై సింపుల్, క్లాసీ ప్రెజెన్స్ చూపించిన ఆమె — గతంలో చాలా విరామం తీసుకుని…





