AI వైపరిత్యం షాక్: శ్రీలీలను కలిచివేసిన ఫేక్ కంటెంట్!
ఏఐ… భవిష్యత్తు కోసం పుట్టిన టెక్నాలజీ. కానీ అదే టెక్నాలజీ ఇప్పుడు సెలబ్రిటీల గౌరవంపై దాడి చేసే ఆయుధంగా మారితే? తాజాగా ఈ డిజిటల్ వైపరిత్యానికి బలైనది శ్రీలీల. స్క్రీన్‌పై చిరునవ్వులతో కనిపించే ఆమె, సోషల్ మీడియాలో మాత్రం తీవ్రమైన ఆవేదన…
