ప్ర‌భాస్ ది ఎంత గొప్ప‌మనస్సో ఈ ఒక్క సంఘటన చాలు

ప్రభాస్ నటుడుగా ఎంత గొప్పవాడో తన వాళ్లు అనుకున్న వాళ్లకు ఆయన తన గొప్ప మనస్సుతో అంత బాగా చూసుకుంటాడని చెప్తూంటారు. తాజాగా ఓ సంఘటన ప్రభాస్ గొప్ప మనస్సు గురించి ఓ ప్రముఖ రచయిత చెప్పుకొచ్చారు. ఆయన మరెవరో కాదు…