ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ 65 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. మంగళవారం తమ నివాసమైన లాస్ ఏంజిల్స్ లో కన్నుమూశారని ప్రకటించారు. తీవ్రమైన న్యుమోనియా సమస్య ఆయన మరణానికి కారణమని కూతురు మర్సిడిస్ కిల్మర్ మీడియాకు తెలిపారు.…