‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫైనల్ చేసిన అమేజాన్ ఓటిటి

పవన్ కళ్యాణ్‌ నటించిన హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ డేటే ఇదే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశం! వాస్తవానికి ఈ నెల మే 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అదే తేదీన విజయ్ దేవరకొండ…

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త!

2016లో "పెళ్ళి చూపులు" చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేయగా, వారి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ కాంబో మరోసారి కలవాలని అభిమానులు…

వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ, కేసు విషయం ఏమైంది?

రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు రెట్రో మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో వైరల్ కావడమే కాకుండా వివాదంగా మారాయి. ట్రైబల్స్‌ను అవమానించారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు…

నోరు జారిన విజయ్ దేవరకొండ, లీగల్ కేసు

కొద్దిరోజుల క్రితం హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై మాట్లాడుతూ.. పలు విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివాసీయులను అవమానించారంటూ లాయర్ కిషన్ లాల్ చౌహాన్ పోలీసులను…

విజయ్ దేవరకొండ రెమ్యునేషన్: కాంప్రమైజ్ అయ్యాడా?అవ్వాల్సివచ్చిందా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కింగ్ డమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ కు ముందు పెద్దగా సౌండ్ చేయలేదు. టీజర్ ఇటీవలే విడుదలై మంచి హైప్ బజ్‌ని…

‘రౌడీ జ‌నార్ధన్’ కోసం వస్తున్న కీర్తి సురేష్

విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అవుతున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కెరీర్ పరంగా వెనక్కి వెళ్లిన విజయ్ మంచి కసితో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ప్రాజెక్టులు లైనప్ పెడుతున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు తో ఓ సినిమా చేస్తున్నారు.…

బెట్టింగ్‌ యాప్‌ కేసు : విజయ్‌ దేవరకొండ వివరణ

సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్‌ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్…

ఆ బ్యానర్ 50 వ సినిమా ఎన్టీఆర్ తో , కన్ఫర్మ్

తెలుగులో అతి కొద్ది సినిమాలతోనే ప్రతిష్టాత్మక బ్యానర్ గా ఎదిగింది హారిక హాసిని సంస్ద.ఆ బ్యానర్ కు అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి…

రానా, విజయ్ దేవరకొండ,మంచు లక్ష్మి తో చాలా మంది నటులపై కేసు

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పటికే పదకొండు మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు…

ఆ డైరక్టర్ నెక్ట్స్ … రామ్ చరణ్ తో కాదు విజయ్‌ దేవరకొండతో ?

గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టు గురించి మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. కిల్ డైరక్టర్ తో ఆయన ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరకి ఆ డైరక్టర్ ఖండించారు. అయితే తాజాగా…