రష్మిక–విజయ్ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్: ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ స్టోరీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా, ఇద్దరూ…
