వినాయక చవితి థియేటర్ బాటిల్ స్టార్ట్! మూడు సినిమాలు, ఏది విన్నర్?

పండగ అంటే పండగలా జరగాలి… థియేటర్ల దగ్గర లైన్ కట్టాలి… ఆ క్రేజ్‌కి ఇప్పుడు రెడీగా మూడు కొత్త సినిమాలు రంగంలోకి దూకేశాయి! సుందరకాండ నారా రోహిత్ హీరోగా రొమాంటిక్ కామెడీ. పెళ్లి ఎప్పుడో దాటేసిన హీరో… పెళ్లికూతురు కోసం సెర్చ్…