

తేజా సజ్జా 12 కోట్ల డిమాండ్.. నిర్మాత షాక్‌లో జంప్! జాంబీ రెడ్డి 2కి కొత్త ట్విస్ట్
‘మిరాయి’తో బాక్సాఫీస్‌ను వణికించిన తేజా సజ్జా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, ఇటీవల కాలంలోనే టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్ సాధించింది. ‘హనుమాన్’ తర్వాత వేగంగా ప్రాజెక్టులు చేయకుండా, కూల్‌గా ప్లాన్ చేస్తున్న తేజా… ఇప్పుడు ‘జాంబీ…