సినిమా గాసిప్స్సినిమా వార్తలు

అవతార్ స్క్రీన్‌ల్లో ‘వారణాసి’ గ్లింప్స్? జక్కన్న ప్లాన్‌తో హాలీవుడ్ షాక్!

మహేష్–రాజమౌళి కాంబినేషన్ అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై. తాజాగా వచ్చిన వారణాసి గ్లింప్స్ అయితే ఆ హైప్‌ని మరింత పీక్‌కి తీసుకెళ్లింది. రిలీజ్ రోజే రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం మహేష్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. గ్లింప్స్ కోసం పాస్‌పోర్టులు పంపిణీ చేసి జక్కన్న మరో రేంజ్ పబ్లిసిటీ క్రియేట్ చేశాడు.

అవతార్ 3లో ‘వారణాసి’ గ్లింప్స్? సెన్సేషన్ ప్లాన్!

ఇక మెగా ప్లాన్ ఇదే – జేమ్స్ క్యామెరూన్ అవతార్ 3: Fire and Ash డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. అదే స్క్రీన్స్‌లో వారణాసి గ్లింప్స్ కూడా అటాచ్ చేయాలని ప్లాన్! హాలీవుడ్ మీడియా కూడా ఇదే స్టోరీ రాస్తోంది. అవతార్‌తో కలిసి గ్లోబల్ స్టేజ్‌పై వచ్చే వారణాసి టీజర్ అంటే… పబ్లిసిటీ రేంజ్ ఊహించుకోండి!

ఆల్ ఇండియా కాదు – ఆల్ వరల్డ్!

ప్రతి స్క్రీన్‌లో వారణాసి గ్లింప్స్ పెడతారా? కొన్ని ప్రీమియర్ షోలలోనా? అన్నది కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉన్నా, ఈ ఐడియానే ఫ్యాన్స్‌ను ఫైర్‌లోకి నెట్టేసింది. RRR ఒక సాంగ్‌తో అవార్డ్ కొట్టింది… ఈసారి జక్కన్న హాలీవుడ్నే షేక్ చేయాలని ఉన్నాడు.

స్టార్ కాస్ట్ సాలిడ్

మహేష్ – రుద్ర అవతారం, రూమర్స్: రాముడిగా కూడా సర్‌ప్రైజ్

ప్రియాంక చోప్రా – గ్లోబల్ పుల్

పృథ్వీరాజ్ – పవర్ పర్ఫార్మెన్స్

కీరవాణి – మ్యూజిక్ already బ్లాస్టింగ్: సంచారి, కుంభా హిట్స్

రిలీజ్ టార్గెట్ – సమ్మర్ 2027

టీమ్ ఫుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తోంది. టీజర్‌కు ఇంత పెద్ద ప్లాన్ ఉంటే, సినిమా రిలీజ్‌కు రాజమౌళి ఏమి చేస్తాడో ఊహించలేరు!
‘వారణాసి’ కేవలం సినిమా కాదు… పాన్‌–వరల్డ్ ఈవెంట్!

Similar Posts