అవతార్ ఫెయిల్యూరే అఖండ 2కి వరమా? కలెక్షన్లు పెరుగుతాయా?
భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’ రిలీజ్‌కు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగం సాధించిన ఘన విజయం, పాన్ ఇండియా టార్గెట్, బాలయ్య–బోయపాటి కాంబినేషన్… ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్‌ను భారీ…
