రజనీకాంత్ (Rajinikanth) హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie). నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఆగస్టు 14న రిలీజ్ (Coolie Release Date)…
