ప్రభాస్ ‘ది రాజా సాబ్’ బిజినెస్ షాకింగ్ ఫిగర్స్ – ఇంత హైప్‌కి కారణం ఏమిటి?

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు ఊహించలేనంత పెరిగిపోయాయి. టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక, సినిమా చుట్టూ హైప్ ఆకాశాన్నంటుతోంది. జనవరి 9, 2026న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఫ్యాన్స్‌ను షాక్‌కు…

మిర్జాపూర్ టైప్ సిరీస్‌లో కిరణ్ అబ్బవరం?

అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమైన కే-ర్యాంప్ సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదే సమయంలో మరో పెద్ద అడుగు వేస్తూ, ఓటిటీలో కూడా తన తొలి ప్రవేశం చేయబోతున్నాడు. అది కూడా ఒకే సీజన్ కాదు…

కాంతార vs ఛావా – ఎవరు అవుతారు 2025 బాక్సాఫీస్ కింగ్?

రిషబ్ శెట్టి మాంత్రికం మళ్లీ పనిచేసింది! ‘కాంతార చాప్టర్ 1’ రెండో వారాంతానికే దేశవ్యాప్తంగా ₹100 కోట్లు దాటేసి, మరోసారి సంచలనం సృష్టించింది. ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అంచనాలను మించి దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ అద్భుతమైన కలెక్షన్లు…

బన్నీ వాస్ బ్లాక్‌బస్టర్ గేమ్ ప్లాన్ – మళ్లీ అదే మంత్రం పనిచేస్తుందా?

గీతా ఆర్ట్స్‌కి సంవత్సరాలుగా వెన్నెముకలాగే ఉన్న బన్నీ వాస్, ఇప్పుడు తన స్వంత బ్యానర్‌ ‘Bunny Vas Works’ ద్వారా కొత్త జెండా ఎగురవేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్‌లో మొదటి చిత్రం ‘మిత్ర మండలి’, ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి…

లోకా 45 డేస్ కలెక్షన్స్: లేడీ సూపర్ హీరో రాసిన 300 కోట్లు హిస్టరీ!

ఓనం కానుకగా విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ మలయాళ సినిమాకి కొత్త దారులు చూపించింది! దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ లేడీ సూపర్‌హీరో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. కళ్యాణి…

ఎన్‌టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ లేటెస్ట్ అప్డేట్!

ఎన్‌టీఆర్ – త్రివిక్రమ్ మళ్లీ కలుస్తున్నారు! ఈ సారి మామూలు ఎంటర్టైనర్ కాదు… ఒక భవ్యమైన మిథలాజికల్ డ్రామా! సినిమా టైటిల్‌ — ‘గాడ్ ఆఫ్ వార్’. కథ మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ — యుద్ధదేవుడు కుమారస్వామి (కార్తికేయుడు / మురుగన్)…

ట్రైలర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ –హైప్‌ను హిట్‌గా మార్చగలడా ప్రదీప్??

సినిమా పబ్లిక్‌ దృష్టిని ఆకర్షించాలంటే మంచి ప్రమోషనల్‌ కంటెంట్‌ తప్పనిసరి. ఈ విషయంలో ‘డ్యూడ్’ టీమ్‌ అచ్చం సరైన దారిలో నడుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వస్తోంది. చార్ట్‌బస్టర్‌గా…

నితిన్‌కి కొత్త హోప్! ఆ హిట్ డైరెక్టర్‌తో సీక్రెట్ మీటింగ్?

యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో కొంత వెనుకబడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవడంతో, ఇప్పుడు ఎలాంటి తొందర లేకుండా — ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం స్క్రిప్ట్‌లు వింటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. ఇక మరోవైపు, ఇటీవలి…

“కె-ర్యాంప్” ట్రైలర్ దుమ్మురేపింది: పక్కా అడల్ట్ జోష్!!

దీపావళి బరిలో దూసుకొస్తున్న సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “కె-ర్యాంప్” ఒక హైలైట్‌గా మారింది. నాని దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రాజేష్ దండా నిర్మించారు. అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతోనే…

“ఆంధ్ర కింగ్” టీజర్: సినిమా పిచ్చితో పెరిగిన హీరో కథ!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి వస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ “ఆంధ్ర కింగ్” టీజర్ అదిరిపోయేలా ఉంది! మహేష్ బాబు పి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి దశ షూటింగ్‌లో ఉంది. భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా…