‘కాంతారా’ డివైన్ యూనివర్స్‌లోకి ఎన్టీఆర్, సెన్సేషన్ కదా?

ఒకప్పటి దేవతా సినిమాల బలాన్ని కొత్తరకంగా చూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతారా. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి న్యాచురల్ మిస్టిసిజం, గ్రామీణ ఆధ్యాత్మికత, జానపద గాథల మేళవింపుతో తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో కలెక్షన్ల పరంగా…

పాపం..దిల్ రాజు ని మళ్లీ తిట్టిపోస్తున్నారే, ఎందుకు తీసాంరా సినిమా

నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా దిల్ రాజు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు తీవ్ర దెబ్బ తగిలింది. కలెక్షన్స్ లేవు, రివ్యూలన్నీ…

అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? మండిపడ్డ ముఖ్యమంత్రి!

జాతీయ అవార్డుల్లో ‘ది కేరళ స్టోరీ’కి రెండు పురస్కారాలు లభించడం భారత రాజకీయ వర్గాల్లోనే కాక, సామాజిక వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందన గమనార్హం. ప్రముఖ దర్శకురాలు సుదీప్తో సేన్ తీసిన ‘ది…

“చెప్పుతో కొడతా!” – పోకిరి కుర్రాళ్లపై అనసూయ ఆగ్రహం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన అనసూయ భరద్వాజ్‌కు ఎదురైన అనుచిత వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. స్టేజ్‌పై కనిపించగానే అక్కడి టీనేజ్ కుర్రాళ్లు “ఆంటీ హాట్.. ఆంటీ ఫిగర్” అంటూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో, అనసూయ…

మహేష్ అభిమానలకు ఇలా దెబ్బకొట్టాడేంటి రాజమౌళి?

ఈ ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు. ఆయన అభిమానులు ఈ సారి బర్త్‌డేను ఎంతో ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో మహేశ్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌ (SSMB29) నుండి ఎట్టకేలకు ఏదైనా అప్‌డేట్ వస్తుందన్న అంచనాలో అందరూ…

పుష్ప రాజ్ చెట్టును కట్ చేశాడు… కానీ సుకుమార్ కుమార్తె చెట్టుకు ప్రాణం పోసింది

‘ఊ అంటావా’తో దేశాన్ని ఊపేసిన “పుష్ప”కి దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఆ దర్శకుడే తన ఇంటి ఆవరణలో ఓ అద్భుతమైన నటిని పెంచారు — ఆమె పేరు సుకృతి. అమ్మాయి వయసు చిన్నదే కానీ తపన పెద్దది. 'గాంధీతాత చెట్టు' అనే…

ఇదేంట్రా… సినిమాగా వచ్చిందే, మళ్లీ వెబ్ సీరీస్‌గానా? అదే కథని తిరగ రాశారా?

సత్యదేవ్‌, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘అరేబియా కడలి’ (Arabia Kadali). సూర్యకుమార్‌ దర్శకుడు. స్టార్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ…

మెగాస్టార్ మాస్ మేనియాకి రీలోడ్! మళ్లీ ఆ సూపర్ హిట్ టీమ్ కలుస్తోందా?

మెగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్త! బ్లాక్‌బస్టర్ అయిన "వాల్తేరు వీరయ్య" కాంబో మళ్లీ కలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది.…

అస్వస్థతతో రాధిక హాస్పిటల్‌లో… ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

సీనియర్ నటి, టీవీ నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాధికను జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

71 వ నేషనల్ అవార్డ్ లిస్ట్: బెస్ట్ తెలుగు చిత్రం “భగవంత్ కేసరి”

2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం "భగవంత్ కేసరి" – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ…