బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా: 11 మంది యూట్యూబర్లపై కేసు!

బెట్టింగ్​ యాప్స్​ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్​గా తీసుకున్నది. వీటిని ప్రమోట్​ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా…

అల్లు అర్జున్ షాకింగ్ లైనప్, , నెక్ట్స్ ఐదేళ్లు చేయబోయే సినిమాలు ఇవే

అల్లు అర్జున్ రాబోయే ఐదు సంవత్సరాలు సరబడ సినిమాలకు ఓకే చేసేసుకున్నట్లు సమాచారం. పుష్ప 2 తర్వాత ఆయన తన సినిమాలు ఆచి,తూచి ఎంచుకుంటున్నారు. పవర్-ప్యాక్డ్ లైనప్ తో దూసుకువెళ్తున్నాడు. అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు అట్లీతో ఉంది .…

ముమ్మట్టికు కాన్సర్ వచ్చిందా? , టీమ్ ఏమంటోందంటే

గత కొద్ది రోజులుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఆయన టీమ్‌ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.…

మెగా ఆఫర్ పట్టేసిన బుల్లి రాజు

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్ కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ అబ్బాయి బుల్లి రాజు పాత్రలో అదరగొట్టాడు. ఈ బుడ్డోడి నటనకి ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో…

నాని ‘కోర్ట్ ‘ కలెక్షన్ల సునామీ: ఫస్ట్ వీకెండ్ సెన్సేషనే

విలక్షణ నటుడిగా రాణిస్తున్న ప్రియదర్శి లీడ్ రోల్‌లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. హోలి సందర్బంగా మార్చి 14 న రిలీజ్ అయిన కోర్ట్ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే…భాక్సాఫీస్ దగ్గర…

పూరీ నెక్ట్స్ ఆ హీరోతోనా, జరిగే పనేనా?

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కు హీరోలు దొరకటం కష్టంగా ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో మాస్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్‌గా పూరీ జగన్నాథ్‌ వెలిగారు. ఆ టైమ్ లో తమ హీరో ఒక్క సినిమా అయినా పూరీ డైరెక్షన్‌లో చేయాలని ‍ప్రతి అభిమాని…

షాకింగ్ రేటుకు నాని ‘ది ప్యారడైజ్‌’.. ఓటీటీ రైట్స్‌

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరో . టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. మూవీ ప్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు ఉండవు. దాంతో నాన్ థియేట్రికల్ కు మంచి…

ఏఆర్‌ రెహమాన్‌కు హార్ట్ ఎటాక్ , హాస్పటిల్ లో

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించినట్లు…

బాలయ్య చిన్నప్పుడు ముక్కు ఎలా చీదేవాడో చెప్పిన బావ

నందమూరి బాలకృష్ణకు చాలా కాలం పాటు తన పెద్ద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే పడేది కాదనే సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు దారుల్లో సాగారు. ఓ సందర్భంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దగ్గుబాటి ఇంటి ముందు బాలయ్య తొడగొట్టడంతో…

కార్తి ‘యుగానికొక్కడు’ రీ రిలీజ్ రిజల్ట్ ..అంత దారణమా?

తమిళ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్‌లోకి వచ్చింది. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్‌ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం…