సందీప్ కిషన్ ‘మజాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్ , ఎప్పుడంటే?

సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) హీరోగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’ (Mazaka). రీతూవర్మ హీరోయిన్. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. రాజేశ్‌ దండా, ఉమేశ్‌ కె.ఆర్‌.బన్సాల్‌ నిర్మిస్తున్నారు. ఇది సందీప్‌ కిషన్‌కి 30వ చిత్రం. తండ్రిగా…

కాకా..టీజర్ బాగుందే, సినిమా ఇట్లనే ఉంటే కేక పెట్టిస్తది

డీజే టిల్లు మూవీ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా అంటే ఆ క్రేజే వేరు. అతని కి అతి తక్కువ టైమ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ కు చేరింది. సిద్దు లేటెస్ట్ ఫిల్మ్ జాక్. ఈ సినిమా…

అరెస్ట్ వారెంట్ పై సోనూసూద్ కౌంటర్ కామెంట్

సోనూసూద్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. రూ.10 లక్షల మోసం కేసులో లూథియానా కోర్టు ఆ నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని వల్ల వారు అరెస్టు భయంతో ఉన్నారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను రూ.10 లక్షలు మోసం…

‘దేవకీ నందన వాసుదేవ’ ఓటిటిలోకి వచ్చింది కానీ ట్విస్ట్

'హీరో' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఆ కుర్రాడు కొంచెం గ్యాప్ తీసుకుని 'దేవకీ నందన వాసుదేవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్…

నటులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ , తెలుగు నుంచి ఎవరంటే

భారతీయ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమ్మిట్‌ కోసం వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, నాగార్జున ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా…

పోలీస్ ల విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ల లపై వ్యంగ్యంగా , ఇబ్బంది పెట్టే విధంగా మార్ఫింగ్‌…

బెట్టింగ్ స్కామ్ లో వైజయంతీ మూవీస్‌ మేనేజర్..అసలు నిజం ఇదీ

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్‌ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు పట్టుపడటం జరిగింది. పట్టుబడ్డ ఆ వ్యక్తి తాను ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారని వార్తలు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.…

పుష్ప 2 ఘటన ‘తండేల్’ ని వెంటాడుతోండి

పుష్ప 2 సంఘటనతో టిక్కెట్ రేట్లు పెంచటం, అలాగే స్పెషల్ షోలు వంటివి తెలంగాణాలో ప్రస్తుతానికి ఉండేలా కనపడటం లేదు. అందుకు నిదర్శనం తండేలు సినిమానే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలవుతోంది.…

‘లైగర్‌’లో చేయటంపై హీరోయిన్ తండ్రి షాకింగ్ కామెంట్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా విజయ్‌ దేవరకొండ (Vijay deverakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’ (Liger). 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు చెందిన అప్పులు ఇప్పటికీ…

ఓటీటీలోకి సుదీప్ ‘మ్యాక్స్’: ఎప్పుడు, ఎందులో ?

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'మ్యాక్స్' ఓటిటి రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాలో సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించారు. సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన భారీ యాక్షన్…