త్రిష పెద్ద ముదురా…రూమర్స్ తో కెరీర్ నిలబెట్టుకుంటోందా?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి వాస్తవాలకంటే ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. వాటిలో నిజమెంతో తెలీదు కానీ, కొన్ని రూమర్స్ సెలబ్రిటీల కెరీర్‌ను బజ్‌లో ఉంచేందుకు ఉపకరిస్తాయి. డిక్లైన్‌లో ఉన్న నటీనటులు — కావాలనే కొన్ని పర్సనల్ రూమర్స్‌ను లైవ్‌లో ఉంచుతారు. కొన్నిసార్లు…

ఎన్టీఆర్ పిచ్చ క్లారిటీ…ఎక్కడ ఎంత,ఎప్పుడు ఫోకస్ చెయ్యాలో తెలుసు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్స్, ప్రమోషన్ల మధ్య నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే 'దేవర' సినిమాను జపాన్‌లో ప్రమోట్ చేసిన తర్వాత, ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌లో…

మొత్తానికి ప్రభాస్‌ని వాడటం మొదలెట్టారు!

అవును! ప్రభాస్ పేరు వినగానే ఒక్కసారిగా థియేటర్‌లో హంగామా మొదలవుతుంది. ఒక్క లుక్కే ఫాన్స్‌కి పండుగలా ఉంటుంది. బాహుబలి తర్వాత దేశమంతా ఆయనకో పాన్ ఇండియా క్రేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. హిందీ బెల్ట్‌లోనూ సౌత్‌లోనూ – ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్…

విష్ణు మంచు ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు? సాధ్యమయ్యే పనేనా?

విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ ప్రాజెక్ట్, బిగ్ బడ్జెట్ సినిమా, భారీ తారాగణం – అన్నీ కలిసొచ్చిన ఈ సినిమాకు ఎలాంటి…

ర‌కుల్‌ ఇంట్లోకి ఓ లుక్కేయండి ! వైర‌ల్ వీడియో

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌–బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ జంట సోషల్ మీడియాలో ఎప్పుడూ హ్యాపీగా కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. ఫిట్‌నెస్‌ పరంగా కూడా వీరిద్దరూ ఓ రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు. ఇటీవలే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర…

జపాన్ వీడియో గేమ్‌లో రాజమౌళి… డెత్ స్ట్రాండింగ్ 2లో క్యామియో రోల్

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇప్పుడు వీడియో గేమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జపాన్‌కు చెందిన ప్రముఖ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా రూపొందిస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్ అనే గేమ్‌లో ఆయన తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయతో కలిసి చిన్న పాత్రలో…

తెలుగులో ధనుష్ నెక్స్ట్ సెట్టైనట్లే, డైరక్టర్ ఎవరంటే…?

తమిళ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచేస్తున్నాడు. ‘సార్’ సినిమా సక్సెస్‌తో తెలుగులో మంచి మార్క్ వేసుకున్న ఈ నటుడు, తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘కుబేర’తో మరో హిట్…

“కుబేర” నాలుగు రోజులు కలెక్షన్స్..ఏరియా వైజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో తెరకెక్కిన "కుబేర" ఓ భారీ హిట్‌గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమా ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాప్ట్‌గా మొదలైన ప్రమోషన్స్‌కే ఈ…

రిలీజ్ కు ముందే “కన్నప్ప” రన్‌టైమ్ ట్రిమ్ !

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రన్ టైమ్ ఎక్కువైందని ట్రిమ్ చేస్తూంటారు. అయితే కన్నప్ప ముందే జాగ్రత్తపడింది. పౌరాణిక ఇతిహాసాలకు, భక్తిరసానికి, మాస్ హంగామాకు సంకేతంగా రూపొందిన "కన్నప్ప" సినిమా తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్‌తో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు తనయుడు…

తెరపైకి ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి బయోపిక్‌! డిటేల్స్

గత కొద్ది కాలంగా బాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే… "రియల్ స్టోరీస్ మీద రీల్ మాజిక్!". ఎంత ఫిక్షన్ వచ్చినా, నిజ జీవిత కథలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు,…