రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda) సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుందనే సంగతి తెలిసిందే. చిన్నగా మొదలెట్టి ప్యాన్ ఇండియాని ఎట్రాక్ట్ చేసే స్దాయికి ఎదిగాడు. అలాంటి విజయ్, 'మళ్ళీరావా', 'జెర్సీ' చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ…
