తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత (Tension) నెలకొంది. మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ అక్కడికి వస్తాడన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలేజీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియా (Media)ను…
