కమల్ హాసన్ మార్కెట్ vs మణిరత్నం బ్రాండ్ – ‘థగ్ లైఫ్’ షాకింగ్ బిజినెస్ లెక్కలు

"విక్రమ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ని ‘భారతీయుడు 2’ పూర్తిగా వెనక్కి లాగేసింది. ఆ సినిమా మీద వచ్చిన నెగటివిటీ ఇప్పుడు ఆయన్ని భాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఎగ్జామ్ రూమ్ లోకి లాక్కెళ్లింది. అయితే కమల్…

ఫ్యాన్స్ హంగామా.. ఎన్టీఆర్ అసహనం, వీడియో వైరల్!

అభిమానుల ప్రేమ అమూల్యమైనదే కానీ, ఒక్కోసారి అది అత్యుత్సాహంగా మారి… అదే అభిమానించే హీరోకి అసౌకర్యంగా మారుతుంటుంది. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా…

సిరివెన్నెలను ఆ రోజు పొగడలేదు… కోప్పడ్డాను : త్రివిక్రమ్ స్పష్టత

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చేసిన భావోద్వేగ ప్రసంగం ఆ మథ్యన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటీవీ ప్రసారం చేస్తున్న ‘నా ఉచ్ఛ్వాసం కవచం’ కార్యక్రమంలో త్రివిక్రమ్ పాల్గొని…

ఏకంగా అన్ని రోజులు డూప్ చేతే లాగించేసారా? , మరి రజనీ ఏం చేసారు

సినిమాలో కష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డూప్‌ల చేత చేయించటం అనేది అతి సామాన్యం. అయితే, ఎక్కువగా, డూప్‌లు సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ, రజనీకాంత్‌ తన తాజా సినిమా 'కూలీ'లో మాత్రం రజినీకంటే ఎక్కువ సమయంలో డూప్‌ను…

‘మహాకాళి’ కొత్త పోస్టర్: స్టోరీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే డిజైన్!

పోస్టర్ నుంచే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా డిజైన్ చేసిన ‘మహాకాళి’ చిత్రం, తన కథ ఎలిమెంట్స్‌తోనే ప్రత్యేకంగా నిలిచింది. ఈ కొత్త పోస్టర్‌లో, కాళీ దేవిని అనుసంధానించిన బెంగాల్ ప్రాంతం, అక్కడి సాంస్కృతిక విలువలు, హౌరా బ్రిడ్జ్‌లు తదితర ముఖ్యాంశాలతో సుసంపన్నమైన…

పవన్ పవర్ఫుల్ రీ ఎంట్రీ: ‘ఓజీ’ కి 30 రోజుల గేమ్ ప్లాన్!

సెట్ మీద కెమెరా మళ్లీ రోలవుతోంది. పవన్ కల్యాణ్ “ఓజీ” షూటింగ్‌కు రీ ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ అసలు ప్రశ్న ఇదే – ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది? షూటింగ్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? ఇండస్ట్రీలో వినిపిస్తున్నది ఏంటంటే……

ఒకే ఫ్రేమ్‌లో రజనీ – కమల్? రిటైర్డ్స్ గ్యాంగ్‌స్టర్స్ గా రచ్చ !

తమిళ సినిమా చరిత్రలో తిరుగులేని రెండు శిఖరాలు – రజనీకాంత్… కమల్ హాసన్. వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించడం అంటే థియేటర్స్ లో కాగితాలు గాల్లో ఎగరటం కాదు..ఏకంగా ఫ్యాన్స్ ఆనందంతో గాల్లో ఎగిరిపోవడమే! కానీ ఆ దృశ్యం చివరిసారిగా 1985లో…

ఓటీటీ లు ఇక సినిమాలు కొనటమే కాదు, కథలు చెప్పేది కూడా వాళ్లే!

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది… కోవిడ్ తర్వాత ఆడియన్స్ మాస్‌గా థియేటర్‌లకు వెళ్లడం తగ్గించి, ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైనే ఆధారపడుతూండటంతో సమస్య మొదలైంది. దాంతోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ – ముఖ్యంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ జెయింట్స్ –…

ప్రారంభమే ఇలా ఉంటే … రిలీజ్ టైంకి పిచ్చిఎక్కిస్తాడేమో!

సినిమా స్టార్ట్ కాకముందే… స్టేడియంలో స్టార్డమ్ పేలింది . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ క్రేజీ మేకర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా… ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది! ఇంకా షూటింగ్ మొదలుకాకముందే… ఈ సినిమాకు మాస్ ప్రమోషన్స్‌…

విజయ్ కొత్త చిత్రం లీక్, బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు, కారణం?

బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రం డాకు మహారాజ్కి ముందు, ఆయనకు ఎన్నో సాలిడ్ హిట్స్ ఉన్నాయి. వాటిలో భగవంత్ కేసరి కూడా ఒకటి, ఇది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రం తమిళ స్టార్ హీరో…