నాని ‘HIT 3’ : అక్కడ తప్ప, అన్ని చోట్లా సూపర్ హిట్! (ఏరియా వైజ్ కలెక్షన్స్)

నాని ప్రధాన పాత్రలో నటించిన HIT 3 సినిమా బాక్స్ ఆఫీస్‌ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి మంచి స్పందనను పొందింది. HIT 3 సినిమా 11 రోజుల…

శ్రీ విష్ణు ‘సింగిల్’ వీకెండ్ కలెక్షన్స్ ..ఏరియావైజ్

శ్రీ విష్ణు నటించిన 'సింగిల్' సినిమా అనూహ్య విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మే 9న విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చిన తొలి వారం ముగిసేలోపే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద బంగారు బాట పట్టింది. వాస్తవానికి ఈ…

‘కల్ట్’ తో విశ్వక్ సేన్ గ్లోబల్ స్టెప్!!

ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం సినిమా పరిశ్రమలో కేరాఫ్ గా మారిపోయింది. గ్లోబల్ మార్కెట్‌కు అడుగులు వేస్తున్న తెలుగు సినిమా, ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోల చేతిలోనూ అంతర్జాతీయ కలల్ని చూస్తోంది. అదే దిశగా అడుగుపెడుతున్నాడు విశ్వక్ సేన్. ఆయన…

రామ్ కొత్త సినిమా టైటిల్, పవన్ కు ముడిపెట్టి..

రామ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్. ఈనెల 15న టైటిల్ ప్ర‌క‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా ఓ గ్లింప్స్ కూడా విడుద‌ల చేస్తారు. ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.…

అమీర్ ఖాన్ మహాభారతం: అల్లు అర్జున్ ఏ పాత్రలోనంటే… !

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ ఇప్పుడు భారతీయ సినిమాను ప్రపంచ మాపింగ్‌లోకి తీసుకెళ్లే డ్రీమ్ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు. తన చాలా కాలపు కల అయిన ‘మహాభారతం’ను ఐదు భాగాల ఎపిక్‌గా తెరకెక్కించాలనే సంకల్పంతో ముందడుగు వేసాడు. ఈ…

బీస్ట్ మోడ్‌లో సుధీర్‌బాబు! బ్రూటల్ యాక్షన్ థ్రిల్లర్‌కు రెడీ

హీరో సుధీర్‌బాబు తాజా మూవీలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆర్‌.ఎస్‌.నాయుడు డైరెక్షన్‌లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందబోయే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇదంతా ఆయన పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్‌గా వదిలిన బాంబే అనుకోవచ్చు!…

స్టేజ్ పై స్పృహ తప్పిన విశాల్.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

తమిళ యాక్షన్ హీరో విశాల్ ఆరోగ్యంపై మరోసారి కలవరం కలిగించే ఘటన చోటుచేసుకుంది. మే 11, 2025న విల్లుపురంలో జరిగిన “మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్, అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.…

భారత ప్రభుత్వం నుంచి సొంత ఓటీటీ: వేవ్స్ ఎంట్రీతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ షాక్‌!

ఓటీటీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ హాట్‌స్టార్‌, ఆహా, జీ5 వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫార్ములు. కానీ ఇప్పుడు ఈ రంగంలోకి భారత ప్రభుత్వం బిగ్ ఎంట్రీ ఇచ్చింది. అదే WAVES – India’s official, all-in-one…

పోలీస్ గెటప్‌లో బాలయ్య… థియేటర్లే స్టేషన్‌ లు అవుతాయి

బాలయ్యకు పోలీస్ యూనిఫాం వేస్తే ఆ కిక్కే వేరు. ఆ పాత్రను ఆయన ఒక ప్రత్యేకమైన స్టైల్ తో చేస్తారు. అలాగే బాలయ్య డైలాగ్ డెలివరీ, యాక్షన్ టెంపర్‌మెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ పోలీస్ పాత్రకు పర్‌ఫెక్ట్ మాచ్. కానీ, ఆ…

దీపావళికి “డ్యూడ్” దూసుకొస్తాడు — పాన్ ఇండియా మాస్ ట్రీట్ రెడీ!

'లవ్ టుడే'తో యువతను ఊపేసిన ప్రదీప్ రంగనాథన్, ఇటీవల 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో మరో విజయం అందుకున్నాడు. ఇప్పుడు అదే జోష్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్టును భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుండగా, నిర్మాణ…