రాజమండ్రి కేసు షాక్ – వర్మ & స్వప్న పేర్లు FIRలో!

వివాదాలు, రామ్ గోపాల్ వర్మకు కొత్తకాదు. బాక్సాఫీస్ విజయాలు దూరమైనా, ఆయన కెమెరా మాత్రం ఆగదు. వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్న వర్మ ఈసారి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. కారణం — ఆయన సోషల్ మీడియాలో చేసిన సంచలన వ్యాఖ్యలు!…

‘ఓజీ’ ఓవర్సీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్: ఏరియా వారీగా షాకింగ్ క్లోజింగ్ ఫిగర్స్!

పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోందంటే అతిశయోక్తి కాదు. అయితే అందరిలోనూ ఓవర్సీస్ రన్ మాత్రం స్పెషల్‌గా నిలిచిపోయింది! మొదటి రోజే ఓవర్సీస్ రైట్స్ ఖర్చు తేల్చేసిన ఈ సినిమా, అక్కడి నుంచి పూర్తి లాభాల దిశగా…

భూటాన్‌ కార్ల స్మగ్లింగ్‌ కేసు– దుల్కర్‌ మేటర్ ఏమైంది,కోర్టు ఏమంది?!

మాలీవుడ్‌ పరిశ్రమను మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిని కుదిపేస్తున్న సంచలన వ్యవహారం — ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’!సినిమా రంగానికే పరిమితం కాని ఈ కేసు ప్రభావం ఇప్పుడు బిజినెస్‌, రాజకీయ వర్గాల వరకూ విస్తరించింది. కానీ చర్చలన్నీ మాత్రం ఫోకస్‌ అయ్యాయి ఇద్దరు…

సిద్ధు ‘తెలుసు కదా’ ఓపెనింగ్స్ షాక్ ఇచ్చాయా?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో హాట్ టాపిక్ అయింది. నీరజ కోన దర్శకత్వంలో, శ్రీనిధి శెట్టి – రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన…

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్దం, రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ హీరోగా, ‘సాహో’ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ స్దాయిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి దసరా సీజన్‌కి సూపర్ హిట్‌గా నిలిచింది.…

‘కే ర్యాంప్’ మూవీ రివ్యూ

కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) డబ్బున్న చెడిపోయిన కుర్రాడు. తల్లి లేకపోవటంతో తండ్రి (సాయికుమార్) పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. ఫలితం? బుక్స్‌కి దూరం, బాటిల్‌కి దగ్గర. చదువంటే విసుగు, జీవితం అంటే జల్సా! “ఇలాగే కొనసాగితే పూర్తిగా పాడు అవుతాడు” అని…

ప్రదీప్ రంగనాథ్ “డ్యూడ్” రివ్యూ! – బోల్డ్ పాయింట్ కానీ బ్లర్ ఎగ్జిక్యూషన్!

మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్)కి పదవి కంటే పెద్దది పరువు. రాజకీయాల ప్రపంచంలో “ఇమేజ్” అంటే ఆయనకి ప్రాణం. ఆ ఇమేజ్‌కి ఒక్క గీత పడినా… ఆయన దానిని రక్తంతో తుడుస్తాడు. తల్లి లేకుండా పెరిగిన తన కూతురు కుందన (మమితా…

ఎవ‌రు పీకేది.. జనాలు డిసైడ్ చేస్తారు! బండ్ల గణేష్ మళ్లీ ఫైర్

టాలీవుడ్‌లో మళ్లీ బండ్ల గణేష్ హంగామా! నెల క్రితం ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ గురించి చేసిన కామెంట్లతో ఇండస్ట్రీని కుదిపేసిన బండ్ల గణేష్ (Bandla Ganesh) — ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తన సర్కాస్టిక్ డైలాగ్‌తో…

మైత్రి మూవీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్: ‘డ్యూడ్’ థియేటర్లలో ఏమి జరుగుతోంది?

ప్రదీప్ రంగనాథన్ నటించిన అత్యంత ఆసక్తికర చిత్రం ‘డ్యూడ్’, దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం రేపు అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధమవుతోంది — దీపావళి స్పెషల్ ట్రీట్‌గా. విడుదలకు కొన్ని గంటల ముందు…

‘మిత్ర మండలి’ ప్రీమియర్ షోలు – బన్నీ వాస్‌కు భారీ నష్టం!

‘లిటిల్ హార్ట్స్’ విజయంతో బన్నీ వాస్ మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఆయన నిర్మించిన కొత్త సినిమా మిత్ర మండలి అంచనాలకు విరుద్ధంగా నిరాశ కలిగించింది. పలు నిర్మాతలతో కలిసి చేసిన ఈ చిత్రంపై బన్నీ వాస్‌కు మంచి నమ్మకం…