హీరోతో డేటింగ్‌ చేయకూడదని,పవన్ హీరోయిన్ కు కండీషన్

కొన్ని కండీషన్స్ వినటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ వాళ్లు అప్పుడు ఉన్న పరిస్దితులను బట్టి అలాంటివి తప్పవు. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతన్న నటి…

స్టార్ డైరక్టర్ కు గ్రోక్‌ క్షమాపణ, అసలేం జరిగిందంటే.!

బాలీవుడ్‌ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, గ్రోక్‌ వివాదం ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గా బాగా వైరల్‌ అవుతున్న గ్రోక్‌ ఏఐ టూల్‌లో తప్పుడు వార్తలు సృష్టించే వారి పేర్లను అడిగిన సమయంలో వివేక్ అగ్నిహోత్రి పేరును అందులో చూపించింది. సోషల్…

మహేష్ కొడుకు యాక్టింగ్ స్కిల్స్.. వీడియో చూశారా?

చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అదరకొట్టిన గౌతమ్, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ చేసారు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు.…

బెట్టింగ్‌ యాప్‌ కేసు : విజయ్‌ దేవరకొండ వివరణ

సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్‌ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్…

ఒక్క సినిమా లేదు.. హిట్‌ లేదు అంటూ ఎమోషన్ అయిన సమంత

తన ఫ్యాన్స్ తనపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు నటి సమంత (Samantha). వారి ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. చెన్నై వేదికగా ఇటీవల జరిగిన బిహైండ్‌వుడ్స్‌ అవార్డుల వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.…

నా సినిమాను మొదట ఓటీటీ సంస్థలేవీ కొనలేదు,ఇప్పుడు ఎగబడుతున్నారు

ఓటిటి సంస్దలు కొనటమే పరమావిధిగా సినిమా రంగం ముందుకు వెళ్తోంది.ముఖ్యంగా భారి బడ్జెట్ సినిమాలకు ఇది కామన్ అయ్యిపోయింది. అయితే బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం నటించిన తాజా చిత్రం ‘ది డిప్లొమాట్‌’ ని ఓటిటి సంస్దలు ఏమీ కొనటానికి ఉత్సాహం…

ప్రభాస్ ‘స్పిరిట్’ ముహూర్తం ఖ‌రారైందా!ఎప్పుడంటే

ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). పోలీస్‌ డ్రామాగా ఇది రానుంది. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో త్వరలోనే ‘స్పిరిట్’ అప్‌డేట్‌లు వరుసగా వచ్చే…

ఆ బ్యానర్ 50 వ సినిమా ఎన్టీఆర్ తో , కన్ఫర్మ్

తెలుగులో అతి కొద్ది సినిమాలతోనే ప్రతిష్టాత్మక బ్యానర్ గా ఎదిగింది హారిక హాసిని సంస్ద.ఆ బ్యానర్ కు అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి…

బుక్ మై షోకు షాక్ ఇచ్చిన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోకి లేఖ రాసింది. ఆ సంస్దకు షాక్ ఇచ్చే కొన్ని డిమాండ్లను ఛాంబర్ సమర్పించింది. పారదర్శకత , న్యాయబద్ధతను నిర్ధారించడానికి, నకిలీ లేదా చెల్లింపులను…

పాటలు పాడి 68 కోట్లు సంపాదించిన భారతీయ గాయని ఎవరో తెలుసా?

పాటలతో కోట్లు సంపాదిస్తారా, అవును నేను సంపాదించాను అంటున్నారు ఆమె. ఈ బాలీవుడ్ గాయని ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును ఏడుసార్లు గెలుచుకున్నారు. ఆమె హిందీ, గుజరాతీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, తెలుగు, నేపాలీ, ఒరియా, పంజాబీ, అస్సామీ…