క్రైమ్ థ్రిల్లర్ : షాహిద్, పూజా హెగ్డే ‘దేవా’ రివ్యూ
మళయాళంలో కథ, పాత్రల పరంగా నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. అదే విధంగా బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ లకు ప్రయారిటీ ఇస్తూంటాడు. అవే అతనికి సక్సెస్ తెచ్చిపెట్టాయి కూడా. ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన దర్శకులు ఆయన కెరీర్…





