వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ
యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. అతను సస్పెండ్ అయ్యి తన ఊరు రాజమండ్రి వెళ్లిపోతాడు. అక్కడ భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్తాడు. నలుగురు పిల్లలతో లైఫ్ సరదాలు,…
