ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏ.ఎం. రత్నం – చివరి ఆశగా ‘ఖుషి’?

ఒకప్పుడు ఇండియన్ సినిమాకి టాప్ ప్రొడ్యూసర్‌గా వెలిగిన ఏ.ఎం. రత్నం ఈమధ్యకాలంలో భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘హరి హర వీరమల్లు’ – ఎన్నో సార్లు వాయిదా పడి, చివరికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.…