వద్దురా బాబోయ్ అంటే వినలేదు.. చివరకు జైలుకెళ్లాడు! రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ కామెడీ కింగ్ రాజ్‌పాల్ యాదవ్.. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వులు పూస్తాయి. కానీ, ఇప్పుడు అదే నవ్వుల వెనుక పెను విషాదం దాగుంది. 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన రాజ్‌పాల్ యాదవ్, తీహార్…
