ఇదేంట్రా… సినిమాగా వచ్చిందే, మళ్లీ వెబ్ సీరీస్‌గానా? అదే కథని తిరగ రాశారా?

సత్యదేవ్‌, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘అరేబియా కడలి’ (Arabia Kadali). సూర్యకుమార్‌ దర్శకుడు. స్టార్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ…