క్రిస్మస్ రేస్ నుంచి అడవి శేష్ ఔట్ – రోషన్ ‘చాంపియన్’ ఇన్!
అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుంది! మొదటగా డిసెంబర్ 25న విడుదల కానున్నట్టు ప్రకటించిన ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యం కావడంతో, విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ వాయిదా వేసిందని టీమ్…
