రామ్ చరణ్ స్కెచ్ మామూలుగా లేదుగా, క్రిస్మస్ కి అదిరిపోయే హంగామా
టాలీవుడ్‌లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ‘పెద్ది’. గ్లింప్స్‌లో చరణ్ బ్యాటింగ్ షాట్ వైరల్ కావడంతోనే సినిమా మీద క్రేజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లిపోయింది. ఆ హైప్‌ని నేరుగా మ్యూజిక్‌కి కనెక్ట్ చేస్తూ వచ్చిన ‘చికిరి’…
