యూనిక్ కాన్సెప్ట్‌లతో కథలను ఎంచుకునే విష్ణు విశాల్ — ‘రాక్షసన్’, ‘ఎఫ్.ఐ.ఆర్.’, ‘మట్టికుస్తీ’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆయన కొత్త క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సెల్వ రాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి…
